: రాష్ట్ర ప్రభుత్వానికి చేరిన తెలంగాణ బిల్లు


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు కొద్దిసేపటి క్రితం రాష్ట్రప్రభుత్వానికి చేరింది. స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి సురేష్ కుమార్ బిల్లు ప్రతులను తీసుకుని... ఢిల్లీ నుంచి ప్రత్యేక బీఎస్ఎఫ్ విమానంలో హైదరాబాదుకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా సచివాలయానికి చేరుకున్న ఆయన... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిని కలిసి బిల్లు ప్రతులను అందించారు. ఐదు బండిళ్లలో బిల్లు ప్రతులను రాష్ట్రానికి తీసుకొచ్చారు.

  • Loading...

More Telugu News