: స్వలింగ సంపర్కంపై ఢిల్లీ హైకోర్టు తీర్పే కరెక్ట్: రాహుల్ గాంధీ


స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును వ్యతిరేకిస్తున్న వారితో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా చేరారు. స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అసంతృప్తి పరిచిందని అన్నారు. ఈ అంశంపై తాను ఢిల్లీ హైకోర్టు తీర్పునే అంగీకరిస్తున్నానన్నారు. ఇలాంటి విషయాల్లో ఎవరినైనా వ్యక్తిగతంగానే వదిలేయాలని చెప్పారు.

  • Loading...

More Telugu News