: అశోక్ బాబు ఇష్టాను సారం మాట్లాడుతున్నాడు: మంత్రి దానం


ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఇష్టానుసారం మాట్లాడుతున్నాడని మంత్రి దానం నాగేందర్ మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ అశోక్ బాబుకు ఏ అధికారం ఉందని అలా మాట్లాడుతున్నాడని ప్రశ్నించారు. దిగ్విజయ్ సింగ్ ను గో బ్యాక్ అనడానికి అశోక్ బాబు ఎవరు? అని అడిగారు. సోనియా గాంధీని విమర్శించి జేసీ దివాకర్ రెడ్డి తప్పు చేశారని దానం నాగేందర్ అన్నారు.

  • Loading...

More Telugu News