: బిల్లును రాష్ట్రానికి పంపిన రాష్ట్రపతి.. జనవరి 23 వరకు గడువు


రాష్ట్ర విభజన ప్రక్రియలో కీలక అంకానికి తెర లేచింది. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ టీబిల్లు ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. తెలంగాణ బిల్లుపై అభిప్రాయం చెప్పేందుకు అసెంబ్లీకి జనవరి 23 వరకు రాష్ట్రపతి గడువిచ్చారు. దీంతో రాష్ట్ర అసెంబ్లీకి తెలంగాణ బిల్లు ముసాయిదాపై అభిప్రాయం చెప్పడానికి, ఊహించిన విధంగానే ఆరు వారాల సమయం లభించినట్టైంది.

  • Loading...

More Telugu News