: అమర వీరులకు తెరాస ఎమ్మెల్యేల నివాళులు


అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో, టీఆర్ఎస్ అసెంబ్లీ వద్దనున్న గన్ పార్కు వద్ద అమరవీరులకు నివాళులు అర్పించింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా తెలంగాణకు, అమరవీరులకు సంబంధించి నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News