: అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల భేటీ


రేపటి నుంచి రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు ఆరంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నేతలు భేటీ అయ్యారు. బీఏసీ భేటీకి ముందు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి, టీఆర్ఎస్ నేతలు ఈటెల, హరీష్ రావులు కలిసి చర్చించారు.

  • Loading...

More Telugu News