: ప్రకాశం జిల్లాలో 27 మంది రైతులకు రిమాండ్


ప్రకాశం జిల్లాలో 27 మంది రైతులకు స్థానిక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జిల్లాలోని ఇంకొల్లు కోల్డ్ స్టేరేజీలో శనగ నిల్వలు లేకుండానే ఉన్నట్లు చూపించి బ్యాంకుల నుంచి 2.3 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారని రైతులపై ఆరోపణలు వచ్చాయి. దాంతో, వీరిపై అభియోగాలు నమోదవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు.

  • Loading...

More Telugu News