: సీమాంధ్ర ఎంపీల అవిశ్వాస తీర్మానం ఏమవుతుందో తెలీదు: ఎర్రబెల్లి


కేంద్ర ప్రభుత్వంపై సీమాంధ్ర నేతలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఏమవుతుందో తనకు తెలియదని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎవరికీ అభ్యంతరం కాని విధంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. రెండు ప్రాంతాలకు ఇబ్బందులు రాకుండా, రెండు ప్రాంతాల ప్రజలు లాభపడే విధంగా తెలంగాణ ఏర్పాటు జరగాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News