: మంగళయాన్ యాత్రలో మరో ముందడుగు 11-12-2013 Wed 12:26 | మంగళయాన్ యాత్రలో మరో ముందడుగు పడింది. యాత్రలో భాగమైన తొలి ట్రాజెక్టరీ కరెక్షన్ విజయవంతంగా పూర్తయినట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు.