: మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ వాయిదా


రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. తొలుత రెండు గంటలకు పైగా వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటాయి. ఈ సమయంలో సభ సజావుగా సాగేందుకు వీలు లేకపోవటంతో డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. శీతాకాల సమావేశాలు మొదలైన నాటినుంచి ఒక్కరోజు కూడా సభ సజావుగా జరగకపోవటం గమనార్హం.

  • Loading...

More Telugu News