: కీలక ఆర్థిక బిల్లులను పార్లమెంటు ఆమోదించాలి: ఆర్ బీఐ గవర్నర్


ప్రారంభమైన నాటి నుంచి పార్లమెంటు సమావేశాలు ఒక్కరోజు కూడా సక్రమంగా జరగని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మాట్లాడుతూ, కీలకమైన ఆర్థిక బిల్లులను పార్లమెంటు వెంటనే ఆమోదిస్తే మంచిదన్నారు. రాబోయే రోజుల్లో ద్రవ్య లభ్యతకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News