: 'తెహెల్కా' ఎడిటర్ కు పన్నెండు రోజుల జ్యుడీషియల్ రిమాండ్
లైంగిక ఆరోపణల కేసులో 'తెహెల్కా' ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కు గోవాలోని పనాజీ సెషన్స్ కోర్టు మూడోసారి కస్టడీని పొడిగించింది. ఈ మేరకు తేజ్ పాల్ కు 12 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది. ప్రస్తుతం ఈ కేసును మహిళా న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారిస్తోంది.