: తెలంగాణ బిల్లును అడ్డుకుని తీరతాం: మంత్రి సి.రామచంద్రయ్య


అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి సి.రామచంద్రయ్య చెప్పారు. తాను సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నానని చెప్పారు. విశాఖ జిల్లా సింహాచలంలో రూ.2 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఉదయం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన మంత్రి పైవిధంగా అన్నారు.

  • Loading...

More Telugu News