: రణబీర్ తో అలాంటివేం లేవు: కత్రినాకైఫ్


రణబీర్ కపూర్ తో నిశ్చితార్థం కానీ, వివాహం కానీ సమీప భవిష్యత్తులో ఉండవని నటి కత్రినాకైఫ్ స్పష్టం చేసింది. అయితే, రణబీర్ కపూర్ పెళ్లిలో నాట్యం చేయడానికి ఇష్టపడతానని మాత్రం చెప్పింది. దీన్ని మీరు(విలేకరులు) లాక్ చేసుకోండంటూ చమత్కరించింది. రణబీరే కాదు ఎవరినీ పెళ్లాడడం లేదని.. మరో పదేళ్లు లేదా ఇరవయ్యేళ్లలో పెళ్లి ఉంటుందేమో తెలియదంటూ హాస్యమాడింది. రణబీర్ తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లాడతాడని పేర్కొంది.

  • Loading...

More Telugu News