: రూ.3.46 పైసలు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
దేశీయ మార్కెట్ లో గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. ఈ సారి సిలిండర్ కు రూ.3.46 పైసలు పెంచారు. గ్యాస్ డీలర్ల కమిషన్ తొమ్మిది శాతం పెంచేందుకు అంగీకరించిన ప్రభుత్వం ఆ భారాన్ని ఇటు వినియోగదారులపై మోపింది. దాంతో, ప్రస్తుతమున్న సిలిండర్ ధరకు మరో మూడు రూపాయలపైన కలపాల్సిందే.