: కార్ల అమ్మకాలు పడిపోయాయి


దేశంలో కార్ల విక్రయాలు వరుసగా రెండో నెల కూడా పడిపోయాయి. నవంబర్ లో కార్ల అమ్మకాలలో 8.15 శాతం తగ్గిందని ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్(ఎన్ఐఎఎం) పేర్కొంది. ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం వస్తే కానీ కార్ల అమ్మకాలు జోరందుకునే పరిస్థితి లేదని ఆ సంస్థ పేర్కొంది.

  • Loading...

More Telugu News