: ఎల్ఓసీ వద్ద పాక్ ఆర్మీ చీఫ్
పాకిస్థాన్ కొత్త ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ పాకిస్థాన్ భూభాగంలోని ఎల్ఓసీ వద్ద పర్యటించారు. భారత్, పాక్ మధ్య తరచూ ఉద్రిక్తతలు తలెత్తున్న ప్రాంతాల్లో ఆర్మీచీఫ్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రహీల్ షరీఫ్ తొలిసారి పర్యటించారు. ఎల్ఓసీలో బాధ్యతలు నిర్వహిస్తున్న సైనికులు, ఇతర సిబ్బందితో ఆయన ముచ్చటించారు.