: సచివాలయంలో కదం తొక్కిన సీమాంధ్ర ఉద్యోగులు


సచివాలయంలో సీమాంధ్ర దుమారం రేగింది. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సీబ్లాక్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించిన ఉద్యోగులు... యూపీఏ డౌన్ డౌన్ అంటూ సచివాలయంలో కదంతొక్కారు. అంతేకాకుండా, సీ బ్లాక్ ముందు ధర్నా చేపట్టారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు రంగప్రవేశం చేసి అరెస్టులు చేస్తుండడంతో పోలీసులకు, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News