: మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ వాయిదా


రాజ్యసభ ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. జీజేపీ సభ్యులు 2జీ కుంభకోణంపై చర్చకు పట్టుబడుతూ, నినాదాలతో హోరెత్తిస్తుండటంతో సభకు పదేపదే అంతరాయం కలిగింది. దీంతో రాజ్యసభ ఛైర్మన్ సభను వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News