: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తటస్థం: కిషన్ 11-03-2013 Mon 13:12 | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ పార్టీ మద్దతు ఎవరూ కోరలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. తమ పార్టీకి తగిన సంఖ్యాబలం లేనందున ఎన్నికలలో తటస్థంగా ఉండాలని నిర్ణయించామని తెలిపారు.