: కాంగ్రెస్ కు ఆర్జేడీ మద్దతు కొనసాగుతుంది: రబ్రీదేవి


ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చవిచూసిన నేపథ్యంలో ఆర్జేడీ నేత రబ్రీదేవి స్పందించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏకు తమ మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు. గెలుపు, ఓటమి అనేవి రాజకీయాల్లో భాగమేనని అన్నారు. అందుకని కాంగ్రెస్ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు.

  • Loading...

More Telugu News