: ధర్మవరపు సుబ్రహ్మణ్యం మృతికి సంతాపం ప్రకటించిన తెలుగు చలన చిత్ర పరిశ్రమ


ప్రముఖ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం శనివారం సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూయడంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఇవాళ హైదరాబాదులో పరిశ్రమ తరఫున ధర్మవరపు సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో తెలుగు నిర్మాత, దర్శకులతో పాటు వర్థమాన నటులు ఆయనకు నివాళులర్పించారు. హాస్య నటుడు బ్రహ్మానందం సభలో మాట్లాడుతూ కంటతడి పెట్టారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం సుమారు 800 తెలుగు సినిమాల్లో నటించి తెలుగు వారిని నవ్వించారు. ‘తోక లేని పిట్ట‘ సినిమాకు దర్శకత్వం వహించారు.

  • Loading...

More Telugu News