: విభజనను వ్యతిరేకిస్తూ కన్నెర్ర జేసిన కాకినాడ వాసులు
విభజన సెగ కాకినాడ పట్టణాన్ని తాకింది. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కాకినాడ వాసులు కన్నెర్ర చేశారు. తమకు సమైక్య రాష్ట్రమే కావాలని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ ‘తెలుగుజాతి విద్రోహ దినం’ సందర్భంగా నిరసనలు, ర్యాలీలు చేశారు. కలెక్టరేట్ వద్ద నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు.