: అవినీతి నిరోధానికి పోరాడాలని ప్రజలకు జేపీ పిలుపు


అంతర్జాతీయ అవినీతి నిరోధక దినాన్ని పురస్కరించుకుని ఇవాళ హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో రోజురోజుకు అవినీతి పెరిగిపోతోందని జేపీ అన్నారు. అవినీతి నిరోధానికి అందరూ కలిసికట్టుగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News