: బొత్సను పరామర్శించిన సీఎం


ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను మినిస్టర్స్ క్వార్టర్స్ లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. బొత్స ఆరోగ్య పరిస్థితిపై కిరణ్ అడిగి తెలుసుకున్నారు. నాలుగు రోజుల కిందట బొత్స అనారోగ్యంతో కేర్ ఆసుపత్రిలో చేరడం, పూర్తి పరీక్షల అనంతరం ఆయనకు అత్యవసర శస్త్ర చికిత్స నిర్వహించడం తెలిసిన సంగతే!

  • Loading...

More Telugu News