: గెలిచిన బీజేపీ సీఎం అభ్యర్ధులకు ప్రధాని అభినందనలు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన బీజేపీ సీఎం అభ్యర్ధులు రమణ్ సింగ్ (ఛత్తీస్ ఘడ్), వసుంధరా రాజే (రాజస్థాన్), శివరాజ్ సింగ్ (మధ్యప్రదేశ్)లకు ప్రధాని మన్మోహన్ సింగ్ అభినందనలు తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో మూడు చోట్ల బీజేపీ సీఎం అభ్యర్ధులే గెలిచిన సంగతి తెలిసిందే.