: 2జీ స్కాంపై జేపీసీ నివేదికను లోక్ సభలో ప్రవేశపెట్టిన పీసీ చాకో


సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రం కుంభకోణంపై నివేదికను సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఛైర్మన్ పీసీ చాకో ఈ రోజు లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ స్కాంపై ఏర్పాటు చేసిన జేపీసీ కమిటీ విచారణ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News