: మధ్యాహ్నం 2 గంటల వరకు పార్లమెంట్ ఉభయసభలు వాయిదా
వాయిదా అనంతరం పార్లమెంట్ ఉభయసభలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయినా సీమాంద్ర ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూనే ఉన్నారు. స్పీకర్ వెల్ వద్ద 'సేవ్ ఆంధ్రప్రదేశ్' ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం రెండింటి వరకు వాయిదా పడ్డాయి.