: మిజోరాంలో 13 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యం


మిజోరాంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ్గా నాలుగు రాష్ట్రాలలో ఫలితాలు నిన్ననే వెలువడ్డాయి. ఒక్క మిజోరాంలో మాత్రం ఓట్ల లెక్కింపు ఈ రోజు జరుగుతోంది. 40 స్థానాలకు గాను కాంగ్రెస్ 13 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. ఎండీయే మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News