: రాజస్థాన్ లో పూర్తయిన కౌంటింగ్..బీజేపీ విజయదుందుభి
రాజస్థాన్ లో మొత్తం 199 స్థానాల్లో ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం ఫలితాలు ప్రకటించిన అనంతరం బీజేపీ 162 స్థానాలలో విజయదుందుభి మోగించగా, కాంగ్రెస్ 21, ఆర్ జేపీ 4, బీఎస్పీ 3, ఇతరులు 9 స్థానాల్లో విజయం సాధించారు.