: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం


హైదరాబాద్ లోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఉన్న శక్తి సిలిండర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెద్దఎత్తున ఎగసిపడుతున్న మంటలను అదుపుచేయడానికి రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, ఆరు ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, శక్తి పరిశ్రమను ఆనుకొని ఉన్న మరో పరిశ్రమకు కూడా మంటలు వ్యాపించడంతో, అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా మంటలను అదుపుచేయగలిగారు.

  • Loading...

More Telugu News