: రాజస్థాన్ లో కాంగ్రెస్ కు ఘోరపరాభవం


రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 12 జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. బీజేపీ మూడింట, రెండొంతుల స్థానాల్లో ఆధిక్యం సాధించి విజయ బావుటా ఎగరేసింది.

  • Loading...

More Telugu News