: మిజోరాంలో రేపు కౌంటింగ్


ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో... ఈ రోజు ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల కౌంటింగ్ జరుగుతోంది. మిజోరాంలో రేపు ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ ఆరంభం కానుంది. ఇప్పటికే కౌంటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని మిజోరాం రాష్ట్ర ఎన్నికల అధికారి తెలిపారు. మొత్తం 40 శాసనసభ స్థానాలున్న మిజోరాంలో 142 మంది అభ్యర్థులు రేపు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

  • Loading...

More Telugu News