: న్యూఢిల్లీ నియోజక వర్గంలో కేజ్రీవాల్ ముందంజ 08-12-2013 Sun 10:01 | న్యూఢిల్లీ నియోజక వర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కంటే 2000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.