: మండేలా మృతికి తమిళనాడులో ఐదు రోజుల సంతాప దినాలు


దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మృతికి తమిళనాడు ప్రభుత్వం ఐదు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర పబ్లిక్ డిపార్ట్ మెంట్ ఓ ప్రకటన విడుదల చేసింది. మహానేత మండేలా మరణానికి సంతాప సూచకంగా ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు సంతాప దినాలు పాటించాలని తెలిపింది.

  • Loading...

More Telugu News