: ‘తెహల్కా' ఎడిటర్ కు మరో నాలుగు రోజుల పోలీస్ కస్టడీ
‘తెహల్కా' ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కు గోవా సెషన్స్ కోర్టు మరో నాలుగు రోజుల పోలీస్ కస్టడీని పొడిగించింది. లైంగిక వేధింపుల కేసులో తేజ్ పాల్ కస్టడీ ముగియడంతో ఇవాళ సెషన్స్ కోర్టు ఎదుట ఆయనను గోవా పోలీసులు ప్రవేశపెట్టారు.