సచివాలయ తెలంగాణ ఉద్యోగులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) మహంతిని కలిశారు. ఈ సందర్భంగా మధ్యంతర భృతి ఇవ్వాలని వారు సీఎస్ ను కోరారు.