: సోనియాగాంధీ తెలంగాణ సీతమ్మ తల్లి: బలరాం నాయక్


పది జిల్లాలతో కూడిన తెలంగాణను ఇచ్చిన సోనియాగాంధీ 'తెలంగాణ సీతమ్మ తల్లి' అని కేంద్ర మంత్రి బలరాం నాయక్ కొనియాడారు. ఆమెకు భద్రాచలంలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుతో ఎస్సీలు, ఎస్టీలు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏర్పడిందని అన్నారు. అంతేకాకుండా, తెలంగాణ ప్రాంతంలో శాసనసభ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News