: సీఎం అఖిలేష్ యాదవ్ తో ముగిసిన వైఎస్ జగన్ భేటీ


వైఎస్సార్సీపీ అధినేత జగన్ లక్నో నగరానికి చేరుకొన్నారు. లక్నో విమానాశ్రయంలో యూపీ తెలుగు అసోసియేషన్ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ తో జగన్ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయంపై చర్చ జరిగింది.

  • Loading...

More Telugu News