హైదరాబాదులోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర నేతలు భేటీ అయ్యారు. విభజనపై కేంద్ర ప్రభుత్వం మరింత ముందుకెళ్లిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం.