: ఆంధ్రా ప్రాంత ప్రజలు శాంతియుత విభజనకు సహకరించాలి: కోదండరాం


తెలంగాణ కల సాకారమవుతున్న వేళ ఆంధ్రా ప్రాంత ప్రజలు శాంతియుత విభజనకు సహకరించాలని జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. అమరుల త్యాగం ఫలితంగానే తెలంగాణ బిల్లు తెచ్చుకోగలిగామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించిన యూపీఏకు ఈ సందర్భంగా కోదండరాం అభినందనలు తెలిపారు. అయితే, బిల్లు పార్లమెంటు ఆమోదం పొందేవరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. రెండు, మూడు రోజుల్లో చర్చలు జరిపి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ముసాయిదా బిల్లుపై నిపుణులతో చర్చించాక తమ అభిప్రాయం ప్రకటిస్తామన్నారు.

  • Loading...

More Telugu News