: కేంద్రం గద్దె దిగాలంటే ఆందోళనలు తప్పవు: సీమాంధ్ర టీడీపీ ఎంపీలు


కేంద్ర ప్రభుత్వం గద్దె దిగాలంటే ఆందోళనలు తప్పనిసరని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. ఢిల్లీలో పార్లమెంటు ద్వారం ముందు ఆందోళన చేసిన సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ డిమాండ్ లో ఎలాంటి మార్పూ లేదని అన్నారు. ఇరు ప్రాంతాల జేఏసీలను కూర్చోబెట్టి విభజనపై విస్తృత చర్చలు జరిపి, సమస్యలను పరిష్కరించిన తరువాత విభజన చేయాలని సూచించారు. కేంద్రం ఏకపక్ష నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలని వారు కోరారు.

  • Loading...

More Telugu News