: జైరాం రమేష్ తో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల భేటీ


కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ తో పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు భేటీ అయ్యారు. విభజన నేపథ్యంలో తమ డిమాండ్లను పట్టించుకోలేదని జైరాం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News