: పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద టీడీపీ ఎంపీల ధర్నా
కేంద్ర కేబినెట్ తెలంగాణ బిల్లు ఆమోదించడానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ ఎంపీలు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేపట్టారు. పార్లమెంటును గతంలో తమ నిరసనలతో హోరెత్తించిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, శివప్రసాద్, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప మరో సారి పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేస్తున్నారు.