: మలాలకు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల పురస్కారం


పాకిస్థాన్ సాహస బాలిక మలాల యూసుఫ్ జాయ్ ఐక్యరాజ్యసమితి 'మానవ హక్కుల పురస్కారం-2013'కు ఎంపికైంది. ప్రజల చేత గుర్తింపు పొంది తమ లక్ష్యాలను సాధించిన వారిని, మానవ హక్కుల ద్వారా స్పష్టమైన సందేశాన్ని పంపేవారిని ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాన్ని ఇస్తామని హ్యూమన్ రైట్స్ హై కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 10న యూఎన్ హెడ్ క్వార్టర్స్ లో జరిగే కార్యక్రమంలో మలాల ఈ పురస్కారాన్ని అందుకుంటుంది.

  • Loading...

More Telugu News