: ఢిల్లీ లో తెలుగుదేశం పార్టీ ఎంపీలపై లాఠీఛార్జీ


రాష్ట్ర విభజన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదానికి నిరసనగా కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నివాసం ఎదుట ఆందోళనకు దిగిన తెలుగుదేశం పార్టీ ఎంపీలపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పై పోలీసులు చేయిచేసుకున్నారు. లాఠీ ఛార్జీ అనంతరం వీరిని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News