: రేపు సమావేశంకానున్న సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు
కేంద్ర కేబినెట్ రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించిన నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు సీమాంధ్ర ప్రాంత రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రేపు సమావేశంకానున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.