: వరంగల్ లో ప్రశాంతంగా ముగిసిన బంద్


రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్, టీజేఏసీ పిలుపునిచ్చిన బంద్ వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమవగా... దుకాణాలు, విద్యాసంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. టీఎన్జీవో నేతలు, ఆర్టీసీ ఉద్యోగులు, న్యాయవాదులు బంద్ లో పాల్గొని 10 జిల్లాలతో కూడిన తెలంగాణే తమకు కావాలంటూ నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News