: ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం
ఢిల్లీలోని ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 పైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపనుంది.