: టాప్ ఫిక్షన్ పుస్తకంగా జుంపా లాహిరి రచన 'ద లోలాండ్'
భారతీయ అమెరికన్ రచయిత్రి జుంపా లాహిరి రచించిన నవలను 'ద లోలాండ్' 2013 సంవత్సరానికి ఉత్తమ ఫిక్షన్ నవలగా టైమ్స్ మేగజైన్ ఎంపిక చేసింది. ఈ ఏటి టాప్ టెన్ పుస్తకాల్లో నాలుగో స్థానం కట్టబెట్టింది. కోల్ కతాకు చెందిన ఇద్దరు సోదరుల జీవిత కథే ద లోలాండ్ అని పేర్కొంది.